#China Economy: 40 ఏళ్లకు పైగా కొనసాగిన 10% GDP growth rate ఎలా పడిపోతోంది? | BBC Telugu #economy #economics #world, Economy News 2022

#economynews #russiaukraine #economy #economics #world #bitcoin #forex #education #stocks #wealth #future #politics #usa #realestate #love #stockmarket #news #motivation #success

11/08/2022 – బీబీసీ ప్రపంచంలో…

0:00 చైనా ఆర్థిక వ్యవస్థపై హౌసింగ్ సంక్షోభం ప్రభావం
5:24 రష్యన్ జైళ్లలో ఖైదీలకు చిత్రహింసలు
8:43 ఎండలకు యూరప్‌లో ఎండున్న నదులు.
11:50 సూరత్‌లో రూ.10 లక్షల రాఖీ
15:10 సౌర విద్యుత్‌ శక్తితో ఐస్ తయారి
17:49 మోదీ చేతబడి వ్యాఖ్యలపై నేటి కార్టూన్

#China Economy #RakshaBandhan #BBCPrapancham
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://twitter.com/bbcnewstelugu

#China Economy: 40 ఏళ్లకు పైగా కొనసాగిన 10% GDP growth rate ఎలా పడిపోతోంది? | BBC Telugu #wealth #future #politics #usa #realestate, Economy News 2022

economic news,economics,economy,cbs news,news,volodymyr zelensky,russian economy,pandemic economy,energy prices,live news,business & economics,markets news,invasion of ukraine,markets,interest rates,russia sanctions,fed rates,western sanctions,us interest rates,oil prices,journalist,gas prices,cbs,wsj,fed interest rates,oil exports,inflation explained,central bank,stock market,rates,inflation 2022,what are interest rates,columbia business school

9 thoughts on “#China Economy: 40 ఏళ్లకు పైగా కొనసాగిన 10% GDP growth rate ఎలా పడిపోతోంది? | BBC Telugu Economy News 2022, #economynews #russiaukraine #economy”
  1. 2020-21లో 4శాతం వృద్ధి సాధించిన ప్రపంచంలో ఏకైక దేశం చైనా, కరోనా సంక్షోభంలో ప్రపంచ దేశాలన్ని మైనస్ వృద్ధి రేటునే నమోదుచేసాయి. వాస్తవాన్ని ఇలా తిరగేసి చెప్పడం BBC కె సాధ్యం.

    రియల్ ఎస్టేట్ బబుల్ పేలకుండా (అమెరికాలా సబ్ ఫ్రెమ్ సంక్షోభం తీసుకొచ్చిన ఆర్ధిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా నేడు మరింత ఉధృత మవుతోంది) చైనా ప్రభుత్వం ముందస్తు జగర్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే రియల్ ఎస్టేట్ సంస్థ ఆస్తుల విలువ మేరకు అప్పు ఇవ్వాలని పెట్టిన నిబంధన కొన్ని (ఎవర్ గ్రాండ్) సంస్థలు తాహతకు మించి అప్పులు చేయడంతో కొత్త అప్పులు పుట్టక కడుతున్న నిర్మాణాలను నిలిపివేసింది. ఇది తాత్కాలిక ఇబ్బందే తప్ప, దీర్ఘకాలంలో (లేమాన్ అండ్ బ్రదర్స్ లాగా) దివాళా తీసే పరిస్థితి తలెత్తకుండా తీసుకుంటున్న జగర్తలు. ప్రజల సొమ్ముకు భద్రత కోసం తీసుకునే చర్యల్లో భాగమే,

    ఇంక బ్యాంకుల ముందు ఆందోళన చేస్తున్నది 4 ప్రేవేట్ బ్యాంకులు అధికవడ్డి ఆశచూపి డిపాజిటర్లకు ఎగ్గొట్టిన ఘటన, ఆర్ధిక నేరాలకు పాల్పడిన యాజమాన్యాలకు కనీసం ట్రైన్ లో కూడా ఎక్కకుండా కఠిన చర్యలు తీసుకునే దేశం చైనా, అవినీతి పరులైన రాజకీయ, ఉద్యోగ, పెట్టుబడిదారులను నెలకు సుమారు 16మందిని ఉరితీస్తున్న దేశం చైనా, కాబట్టి కంగారుపడాల్సిన పరిస్థితిలేదు, ప్రపంచంపై చైనా ఆధారపడలేదు, చైనాపై ప్రపంచమే ఆధారపడింది.

  2. 100% BBC news UK, USA పక్షపాత మీడియా, అదే నిరూపిస్తున్నారు

  3. భారత ప్రజలు గమనించి మసులుకోండి..ప్రతిపక్ష ల మాట విని ఆందోళనలు చేసి మీ సమయాన్ని వృథా చేసుకోకండి…మనకు ఇదే వార్త పనికొస్తుంది

Leave a Reply to villageultracomedysCancel reply